శీతాకాలంలో సీజనల్ వ్యాధులు, జలుబు తగ్గేందుకు?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (23:17 IST)
శీతాకాలంతో పాటు సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. ముఖ్యంగా జలుబు. జలుబు చేస్తే, ఒకటి నుండి రెండు వారాల వరకు అనారోగ్యంతో ఉండవచ్చు. ఐతే ఆలోపు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే త్వరగా తగ్గిపోతుంది. తేనెతో గోరువెచ్చని నిమ్మకాయ రసంతో జలుబుకి అడ్డుకట్ట వేయవచ్చు.
 
ఆల్కహాల్, కాఫీ మరియు కెఫిన్ కలిగిన సోడాల జోలికెళ్లొద్దు. మీ శరీరానికి విశ్రాంతి అవసరం. గొంతు నొప్పిని ఉపశమనం చేయండి. ఉప్పు నీరు పుక్కిలించండి. చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సరిగ్గా పుక్కిలించలేరు.
 
ముక్కు మరీ దిబ్బడగా వుంటే పెద్ద పిల్లలలో వైద్యుల సలహా మేరకు నాసల్ స్ప్రేలను ఉపయోగించవచ్చు. చికెన్ సూప్, టీ లేదా వెచ్చని జ్యూస్ వంటివి తీసుకుంటే జలుబు సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెరంబూరులో విజిల్ ముగ్గులు వేసుకుంటున్న నటుడు విజయ్

విధ్వంసం చాలా సులభం, నిర్మించడం చాలా కష్టం: ట్రంప్ పైన విరుచుకపడ్డ పోప్

భర్తను చంపేందుకు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చాం : భార్య వాంగ్మూలం

లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు - అనుకూలం 298, వ్యతిరేకం 230

800 అడుగులో లోయలో పడిన టూరిస్ట్ వ్యాను - 10 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడిదలా నటించాలని ఆ దర్శకుడు కోరితే ఏమాత్రం ఆలోచించను : హీరో ఆర్య

Ramcharan: తన తండ్రి చిరంజీవిని తన ఆదర్శ హీరోగా పేర్కొన్న రామ్ చరణ్

అమ్మాయిలను వేధించే వారికి శిక్షలు ఉండాలని చెప్పే ఓ అందాల రాక్షసి

The Big Picture: దేశవ్యాప్తం గా తొలి రియాలిటీ షో బిగ్ పిచ్చర్ ప్రారంభం

Naga Chaitanya: INCA అవార్డ్స్ 2026లో తాండెల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాగ చైతన్య

తర్వాతి కథనం
Show comments