Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడకబెట్టిన శెనగలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (21:22 IST)
ఎన్నో పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శెనగలు ఒకటి. వీటిలో ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అందుకే శెనగలను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాము. తీసుకునే ఆహారంలో శెనగలను భాగం చేసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
 
మహిళల్లో రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సన్నగా ఉండేవారు రోజూ వీటిని తింటే త్వరితగతిన బరువు పెరిగే అవకాశం ఉంది. శెనగలు తింటుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌, ఫైబ‌ర్ అందుతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
 
మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి. శెనగలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు. రక్త హీనత సమస్యతో బాధపడేవారు ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

చెన్నై మహానగరంలో పెరిగిపోతున్న అంతు చిక్కని జ్వరాలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

తర్వాతి కథనం
Show comments