Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నగంటికూర పురుషులు తింటే అద్భుతమైన శక్తి

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (19:39 IST)
ఆకుకూరలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అందులో పొన్నగంటికూరది ప్రత్యేక స్థానం. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము. పొన్నగంటి కూర కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ కూర పురుషులకు కావలసిన శక్తిని సమకూరుస్తుంది.
 
పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను సరిచేస్తుంది. టేబుల్‌ స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
మధుమేహంతో బాధపడేవారికి పొన్నగంటి కూర మేలు చేస్తుంది. మొలల వ్యాధిని కూడా ఇది నివారిస్తుందని నిపుణులు చెపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

తర్వాతి కథనం
Show comments