Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ పండు రసంతో ఎలాంటి మేలు కలుగుతుంది?

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (16:18 IST)
పండ్ల రసంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ప్రాసెసింగ్ సమయంలో, రసాలను పండు నుండి సంగ్రహిస్తారు. దీనితో మిగిలిన పండ్లలోని ఫైబర్ తగ్గిపోతుంది. వివిధ పండ్ల రసాలు, అవి శరీరానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. క్రాన్బెర్రీ జ్యూస్ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. పైనాపిల్ రసం తాగేవారు కాంతివంతంగా కనిపించే చర్మాన్ని పొందగలుగుతారు.
 
టొమాటో రసంలో విటమిన్ సి వల్ల ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తి కలిగి వుంటుంది. యాపిల్ జ్యూస్‌లో పొటాషియం ఎలక్ట్రోలైట్‌గా పనిచేయడంతో నరాల సిగ్నలింగ్, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దానిమ్మ రసంలో విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి, గుండె ఆరోగ్యానికి, ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది.
 
నారింజ రసం విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి, ఇనుము శోషణకు అవసరమైన యాంటీఆక్సిడెంట్.
ద్రాక్ష రసంలో కాలేయం ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ - సరిహద్దుల్లో రోబోటిక్ గ్రిడ్స్

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments