Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవచ్చా?

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (13:05 IST)
డయాబెటిస్ పేషెంట్లు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తుంటారు వైద్య నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చా.. తీసుకోకూడదా అనే అనుమానం డయాబెటిస్ పేషెంట్లలో వుంటుంది. ఈ క్రమంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కొబ్బరిని తరచూ తీసుకోవచ్చా అనేది తెలుసుకుందాం. 
 
కొబ్బరిలో బి1, సి, మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్ వంటి ధాతువులు వుంటాయి. ఇంకా ఇందులో లారిక్ ఆమ్లం వుంటుంది. ఇది అంటు వ్యాధులను ఏర్పరిచే బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేసే గుణం కలిగివుంటుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆహారంలో కొబ్బరిని భాగం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు వుండవు. అయితే కొబ్బరి పాలును మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. 
 
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు కొబ్బరి పాలును తీసుకోకూడదు. కొబ్బిరి తురుమును కూరగాయల్లో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

తర్వాతి కథనం
Show comments