Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్‌నట్స్... యవ్వనంగానే ఉంటారు... గుండె పదిలం...

వాల్‌నట్స్... ఇవి తీసుకుంటుంటే వయసు పైబడిన ఛాయలు...అంటే వృద్ధ ఛాయలు అగుపించవని తాజా పరిశోధనల్లో తేలింది. కనుక రోజూ ఓ నాలుగు వాల్‌నట్స్ తీసుకుంటే యవ్వనంగా ఉండటమే కాకుండా గుండెను భద్రపరుచుకున్నట్లేనని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. రోజువారీ ఆహారంతో పాటు

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (20:23 IST)
వాల్‌నట్స్... ఇవి తీసుకుంటుంటే వయసు పైబడిన ఛాయలు...అంటే వృద్ధ ఛాయలు అగుపించవని తాజా పరిశోధనల్లో తేలింది. కనుక రోజూ ఓ నాలుగు వాల్‌నట్స్ తీసుకుంటే యవ్వనంగా ఉండటమే కాకుండా గుండెను భద్రపరుచుకున్నట్లేనని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. రోజువారీ ఆహారంతో పాటు కాసిని వాల్‌నట్స్‌ని కూడా చేర్చుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 
 
బాదం, పిస్తా, వేరుశెనగ వంటి పప్పులతో పోల్చుకుంటే వాల్‌నట్స్‌ గుండెకు చాలా మేలు చేస్తాయని, గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయని తేలింది. రోజువారీ మెనూలో వాల్‌నట్స్‌ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, ఇతర వాటితో పోల్చుకుంటే వీటిలో రెండు నుండి పదిహేను రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

తర్వాతి కథనం
Show comments