Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకూర ఆకు రసం ఓ గ్లాసు.. మిరపకాయ తింటే పడక గదిలో ఎలా ఉండొచ్చు?

ప్రస్తుత యువత అధికంగా మాంసాహారాన్నే ఇష్టపడుతుంది. ఆకు కూరలు తినేందుకు ఏమాత్రం ఆసక్తి చూపరు. కానీ ఆకు కూరలు ఆరగించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (14:39 IST)
ప్రస్తుత యువత అధికంగా మాంసాహారాన్నే ఇష్టపడుతుంది. ఆకు కూరలు తినేందుకు ఏమాత్రం ఆసక్తి చూపరు. కానీ ఆకు కూరలు ఆరగించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆకు కూరల్లో రోగాలను నిరోధించే గుణముంది. పక్షవాతాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధ వ్యాధులు కూడా తగ్గు ముఖం పట్టాయట. 
 
అంతేకాదండోయ్.. సెక్స్ లోపాలకు సరైన మందు పాలకూర. ఈ ఆకులో ఉండే ఫోలిక్ యాసిడ్ మంచి పురుషుల్లో వీర్య అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లంతో పాటు.. విటమ్ సి, ఐరన్ వంటి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా.. పాలకూరను కూరగా చేసుకుని ఆరగించడం కంటే.. ఆకును మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఒక గ్లాసు తాగినట్టియితే పడక గదిలో గుర్రంగా స్వారీ చేయవచ్చ గృహ వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, మిరపకాయను ఆరగించడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి (మేల్ ఫెర్టిలిటీ) గణనీయంగా వృద్ధి చెందుతుంట. కానీ, మిరపకాయ అంటే చాలా మంది ఇష్టం ఉండదు. కూరల్లో కూడా వాడరు. కానీ, చిరు జల్లులు పడే సమయంలో మాత్రం మిరపకాయ బజ్జీలు ఆరగించాలని ఉవ్విళ్ళూరుతారు. మిరపకాయ ఘాటు వల్లే దీన్ని తినేందుకు ఇష్టపడరు. అయితే, తగిన మోతాదుల్లో ఆరగించడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి(మేల్ ఫెర్టిలిటీ)ని అమితంగా పెంచుతుందట. అందుకే సంతానం లేనివారికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం