వెక్కిళ్లు వచ్చినప్పుడు ఇలా చేస్తే సరి...

ఒక్కోసారి వెక్కిళ్లు ఎంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఉసిరిక ఆకుల్ని నమిలి మింగితే మంచి ఫలితముంటుంది. గోరువెచ్చని నీళ్లలో కాసింత ఇంగువ వేసుకుని తాగినా వెక్కిళ్లు ఆగుతాయి. వేపాకు పొడి, ఉసిరి పొడి సమాన మోతాదులో తీసుకున్నా, శొంఠి పొడిలో తేనె

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (22:17 IST)
ఒక్కోసారి వెక్కిళ్లు ఎంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఉసిరిక ఆకుల్ని నమిలి మింగితే మంచి ఫలితముంటుంది. గోరువెచ్చని నీళ్లలో కాసింత ఇంగువ వేసుకుని తాగినా వెక్కిళ్లు ఆగుతాయి. 
 
వేపాకు పొడి, ఉసిరి పొడి సమాన మోతాదులో తీసుకున్నా, శొంఠి పొడిలో తేనె కలిపి తీసుకున్నా వెక్కిళ్లు తగ్గిపోతాయి. అలాగే ఓ కప్పులో నీళ్లలో చెంచా మెంతులు చేర్చి మరగ కాచిన నీటిని తాగితే అదే పనిగా వచ్చే వెక్కిళ్లు వెంటనే నిలిచి పోతాయని వైద్యులంటున్నారు. 
 
అదే విధంగా కాగితంతో చేసిన సంచిని ముక్కుకు అడ్డుగా పెట్టుకుని రెండు నిమిషాల పాటు గాలిపీల్చి వదిలినా వెక్కిళ్లు నిలిచిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

National Girl Child Day 2026: బాలికల కోసం సంక్షేమ పథకాలు.. అవేంటో తెలుసా?

హోం వర్క్ చేయలేదని నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి

స్మైలీ ఆకారంలో చంద్రుడు, శని, నెప్ట్యూన్.. ఆకాశంలో అద్భుతం

మహిళా మసాజ్ థెరపిస్ట్‌పై దాడి చేసిన మహిళ.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

తర్వాతి కథనం
Show comments