Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కూరగాయలను వేసవిలో తీసుకుంటే?

Webdunia
గురువారం, 2 మే 2019 (15:35 IST)
వేసవి తాపాన్ని తీర్చేందుకు పండ్లు, జ్యూస్‌లతో సరిపెట్టకుండా కూరగాయలను కూడా రోజు మీ డైట్‌లో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూరగాయల్లో గల పీచు పదార్థాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
కూరగాయల్లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీర బరువు ఏమాత్రం పెరగదు. గ్రీన్ మరియు ఆరెంజ్ కలర్ కూరగాయలను రోజువారీ వంటల్లో చేర్చుకుంటే గొంతు నొప్పి, క్యాన్సర్, లంగ్ క్యాన్సర్‌లను నిరోధించవచ్చు. క్యారెట్, స్వీట్ పొటాటో, క్యాలీ ఫ్లవర్ వంటి బీటా కరోటిన్ కలిగిన వెజిటేబుల్స్‌ను తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేయవచ్చు. 
 
* ఉసిరి, నిమ్మకాయల్లో అధికంగా విటమిన్ సి ఉండటంతో ఇవి క్యాన్సర్‌ను నివారిస్తాయి. 
 
* మిరియాలు, క్యాబేజీ, టమోటా, ఆకుకూరలు, పప్పు దినుసులు, బీట్ రూట్, బంగాళాదుంపల్లో ఐరన్ శక్తి ఎక్కువగా ఉంది. 
 
* క్యాబేజీలో క్యాల్షియం అధికంగా ఉండటంతో దంత, ఎముకలకు సంబంధించిన వ్యాధులను దూరం చేసుకోవచ్చు. 
 
* మిరపకాయలు, గుమ్మడి, వంకాయలు, క్యారెట్, టమోటాలు, చెర్రీ, ఉల్లిపాయలు, ఆకుకూరల్లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉండటంతో వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

సంబంధిత వార్తలు

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments