Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 10 చిట్కాలు పాటిస్తే చాలు... స్లిమ్‌గా మారిపోతారంతే...

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (20:20 IST)
స్లిమ్‌గా ఉండాలంటే.. ఈ 10 చిట్కాలు ఫాలో అయితే చాలు. ఇందుకు చేయాల్సిందల్లా ఆహారంపై శ్రద్ధ చూపడం, వ్యాయామం చేయడమే. 
1. ఆహార పదార్థాలు తీసుకునేముందు వాటి కెలోరీలను లెక్కించుకోండి. ఓవర్ కెలోరీల ఫుడ్‌ను నివారించండి. 
 
2. ఏ సీజన్లో అయినా ఫుల్‌గా నాన్ వెజ్ తినకూడదు. మాంసాహారం మితంగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్ని తీసుకోండి. 
 
3. ఇష్టానికి స్వీట్స్ తీసుకోకండి. ఓవర్ స్వీట్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తాయి. 
 
4. వ్యాయామం చేయడం మరిచిపోకండి. 
 
5. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి. 
 
6. పరిమితిని పట్టించుకోకుండా టేబుల్‌పై ఉన్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి. 
 
7. నీటిని ఎక్కువగా తాగండి. 
 
8. ఆల్కహాల్ సేవించకండి. 
 
9. ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి. 
 
10. సమయం దొరికినప్పుడల్లా హాయిగా డ్యాన్స్ చేయండి. వీటన్నిటితోపాటు యోగా చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments