Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి తింటే శృంగార సామర్థ్యం ఖాయం... ఏంటవి?

అలుపెరగని పనితోపాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. దీనితో ఇటీవలి కాలంలో ఆ సామర్థ్యం లేక ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో లైంగిక సామర్థ్యంపై లేనిపోని అపోహలతో చా

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (14:44 IST)
అలుపెరగని పనితోపాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. దీనితో ఇటీవలి కాలంలో ఆ సామర్థ్యం లేక ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో లైంగిక సామర్థ్యంపై లేనిపోని అపోహలతో చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. ఐతే తీసుకునే ఆహారంలో కొన్ని మెళకువలు పాటిస్తే శృంగార సామర్థ్యం సాధ్యమంటున్నారు వైద్యులు.
 
లైంగిక సామర్థ్యం బాగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు తగినంత వ్యాయామం చేయాలి. దీనితోపాటు పాలు, మాంసం, గుడ్లు, చేపలు, పప్పులు కండరాలను పటిష్టం చేస్తాయి. ఇంకా ఆకుకూరలు, కాయగూరలు తగు మోతాదులో తీసుకోవాలి. 
 
పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వుండాలి. కోడి మాంసం, చిక్కుళ్ళు, బఠాణీలు, డ్రై ఫ్రూట్స్‌ వంటివి మంచి బలవర్ధక ఆహారం. ఈ ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ మానసికంగా ఉత్సాహంగా వుండేందుకు ప్రయత్నిస్తే లైంగిక జీవితం ఖచ్చితంగా సంతోషకరంగా సాగిపోతుందని నిపుణులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

తర్వాతి కథనం