Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోయా పాలు తాగండి.. ఒత్తిడిని దూరం చేసుకోండి

ఆధునికత పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో సహవాసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో మానవీయ విలువలు మెల్లమెల్లగా కరువవుతున్నాయి. దీని ప్రభావంతో చిన్న చిన్న విషయాలకే భారీగా గొడవలకు దిగేవారు ఎక్కువైపోతున్నా

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (11:27 IST)
ఆధునికత పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో సహవాసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో మానవీయ విలువలు మెల్లమెల్లగా కరువవుతున్నాయి. దీని ప్రభావంతో చిన్న చిన్న విషయాలకే భారీగా గొడవలకు దిగేవారు ఎక్కువైపోతున్నారు. ఫలితంగా కోపం, దుఃఖం, ద్వేషం వంటివి తీవ్రమవుతున్నాయి. 
 
వీటికి హార్మోన్ల ప్రభావమే కారణం.  ఇందుకు ప్రొజస్టరాన్‌, ఈస్ట్రోజన్‌ పాత్ర కీలకంగా ఉంటుంది. వీటిని సమతూకంలో ఉండాలంటే.. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి చాలామటుకు మనలోని హార్మోన్లని ప్రభావితం చేస్తుంది. అందుకే దాన్ని తగ్గించుకునేందుకు రోజూ కప్పు గ్రీన్‌టీ తాగండి. ఒత్తిడి తగ్గి హార్మోన్ల తీరు బాగుంటుంది. 
 
అంతేగాకుండా ఒత్తిడిని అధిగమించాలంటే.. సోయా పాలు తాగడం మంచిది. ఇంకా సోయా గింజలు తీసుకునేవాపిలో హార్మోన్ల పనితీరు మెరుగ్గా వుంటుంది. దీంతో మెనోపాజ్ దశలో ఎదురయ్యే సమస్యలు అదుపులో వుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments