Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో దప్పికను అరికట్టే రాగి జావ.. జుట్టు వత్తుగా పెరగాలంటే?

రాగి జావను పాలలో, మజ్జిగలో కలుపుకుని తాగితే.. పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందుతుంది. రాగులతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పద

Webdunia
సోమవారం, 29 మే 2017 (15:24 IST)
రాగి జావను పాలలో, మజ్జిగలో కలుపుకుని తాగితే.. పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందుతుంది. రాగులతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగులతో చేసే వంటకాల ద్వారా కడుపులో మంట తగ్గిపోతుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది.
 
రాగుల పానీయం వేసవిలో దప్పికను అరికడుతుంది. వృద్ధులకు రాగితో చేసిన వంటకాల ద్వారా శక్తి లభిస్తుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. 
 
మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. రాగులలో ఉండే అయోడిన్‌ ఎదిగే పిల్లలకు ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments