Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగజెముడు కాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:07 IST)
ఇసుక నేలల్లో పెరిగే ఎడారిమొక్క నాగజెముడు. ఈ మొక్క నిండా ముళ్లతో కూడి వుంటుంది. దీనికి ఎర్రగా కాయలు కాస్తాయి. వీటిలో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
నాగజెముడు పండ్ల పైతోలును తీసి తినేటపుడు వాటిలోని విత్తనాలను తీసేయాలి.
 
నాగజెముడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా వున్నందున తెల్లరక్తకణాలు వృద్ధి చెందుతాయి.
 
ఈ పండ్లలో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది కనుక ఎముకలకు బలం చేకూరుతుంది.
 
నాగజెముడు పండ్లను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
శరీరంలో చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెంచే గుణాలు ఇందులో వున్నాయి.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు నాగజెముడు పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
 
కాలేయం ఆరోగ్యం వుండేందుకు నాగజెముడు పండ్లను ఉపయోగిస్తుంటారు.
 
కొంతమందికి వీటిని తింటే తేలికపాటి విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి వంటివి రావచ్చు.
 
గమనిక: చిట్కాలను ఆచరించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments