Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తమాకు, అధిక బరువుకు చెక్ పెట్టే బెండకాయ

ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలం, చలికాలంలో ఆస్తమా బాధితులు పడే బాధలు అంతా ఇంతా కాదు. అలాంటివారు డైట్‌లో బెండకాయను చేర్చుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే ఆస్తమా వ

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (17:34 IST)
ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలం, చలికాలంలో ఆస్తమా బాధితులు పడే బాధలు అంతా ఇంతా కాదు. అలాంటివారు డైట్‌లో బెండకాయను చేర్చుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే ఆస్తమా వ్యాధిగ్రస్థులు భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా బెండను తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
 
అలాగే వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. ఆధునిక జీవనశైలి తెస్తుస్న ముప్పులో మొదటిది అధిక బరువు సమస్య. కూర్చుని చేసే ఉద్యోగాలకుతోడు, మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుండే వాళ్లను ఒబిసిటీ వేధిస్తోంది. దీనికి చక్కటి ఔషధం బెండ. అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది.
 
ఇంకా చర్మ సౌందర్యంలోను బెండ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్‌ సి చర్మాన్ని యుక్తవయసులో ఉన్నట్లు చేస్తుంది. ఇంకా రోగనిరోధకశక్తిని పెంచి, కంటిచూపును మెరుగుపరిచి, ఎనీమియా, డయాబెటిస్‌ను ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments