Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో చక్కెరకు బదులు బెల్లం కలుపుకొని తాగితే?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (23:00 IST)
పాలలో చక్కెరకు బదులు బెల్లం కలుపుకొని తాగటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. చలికాలంలో వేడివేడి పాలల్లో బెల్లం వేసుకుని తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  
 
చలికాలం జీర్ణక్రియ నెమ్మదిగా వుంటుంది. అందుకే వేడివేడి పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వలన జీర్ణ క్రియ చాలా మెరుగుపడుతుంది. బెల్లం వలన పేగు సంబంధిత సమస్యలు కూడా నయమవుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి ఇబ్బందులు తొల‌గిపోతాయి.
 
చల్లదనానికి ఎన్నో లక్షల రకాల బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. అవి శరీర రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. అందుకే దగ్గు, జలుబులు వస్తుంటాయి. ఎవరికైనా ఆస్తమా, సైనస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే చలికాలం తిరగబెడతాయి. ఆయా బ్యాక్టీరియాల పనిపట్టేందుకు, రెసిస్టెన్స్ ఇచ్చేందుకు వేడివేడి పాలల్లో బెల్లం కలుపుకుని తాగాలి. పాలు ఆరోగ్యానికి చాలా మంచివి అలాగే బెల్లం కూడా చాలా మంచింది. పాలు, బెల్లం మిశ్రమం ఒక అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే పోషాకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని అనారోగ్యాన్ని తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments