Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ గోంగూరను తీసుకుంటే?

గోంగూరులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుటలో మంచిగా సహాయపడుతుంది. గోంగూరలో ఐరన్ రక్తహీనతను సమర్థంగా నివారిస్తుంది. అనీమియా వ్యాధిగ్రస్తులకు గోంగూర మంచి ఔషధంగా పనిచేస్తుంది. కం

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (10:11 IST)
గోంగూరులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుటలో మంచిగా సహాయపడుతుంది. గోంగూరలో ఐరన్ రక్తహీనతను సమర్థంగా నివారిస్తుంది. అనీమియా వ్యాధిగ్రస్తులకు గోంగూర మంచి ఔషధంగా పనిచేస్తుంది. కంటి సంబంధిత వ్యాధులకు గోంగూరను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
గోంగూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా రక్తపోటును మెరుగుపరుస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గోంగూరలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని మెగ్నిషియం మెదడు ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. ఎముకల బలాన్ని పెంచుటకు గోంగూరను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
గోంగూరలో క్యాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. షుగర్ లెవెల్స్‌ను తగ్గించే శక్తి గోంగూరలో ఉంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారు గోంగూరను తీసుకుంటే చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments