Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జ్యూస్ తాగితే 5 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గిపోవాల్సిందే...!

పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలని చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. దీనికోసం ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. పొట్ట తగ్గడం కోసం తిండి కూడా మానేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్న

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (12:22 IST)
పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలని చాలామంది నానా తంటాలు పడుతుంటారు. దీనికోసం ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. పొట్ట తగ్గడం కోసం తిండి కూడా మానేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ తినడాన్నితగ్గించాలని వారంటున్నారు. వీటిల్లో అధికపాళ్లలో సోడియం ఉంటుంది.

ఇది శరీరానికి మంచిది కాదు. వీటివల్ల క్యాలరీలు కూడా పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది బరువు తగ్గించడం కోసమని నిమ్మకాయ రసాన్ని వేడినీటిలో కలుపుకొని తాగుతుంటారు. అయితే దీనికంటే కొత్తిమీర జ్యూస్ తాగితే 5 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చునని తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...!
 
కొత్తిమీరను మిక్సీలో వేసి తగినంత నీరు పోసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. దానిలో నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె కూడా కలపాలి. ఈ జ్యూస్‌‌ని ఖాళీ కడుపుతో లేచిన వెంటనే తాగాలి. ఇలా చేస్తే బరువు తగ్గడమే కాకుండా పొట్టలో పేరుకున్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. అయితే మీరు ట్రై చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments