Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక నిమ్మకాయ, కొద్దిగా నువ్వుల నూనెతో ఆ నొప్పి...

మానవ శరీరంలో మోకాళ్లనేవి నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైనవి. నడవడం, జంప్, నిలబడటం వంటి సరైన శరీర భంగిమలు మరియు కాళ్ళ కదలికలకు ఇవి సహాయపడతాయి. ఈ మోకాళ్లు నొప్పులు వస్తే ఇక సమస్యను గురించి వేరే చెప్పక్కర్లేదు. షార్ప్ మరియు క్విక్ కదలికలు చేయడానికి మోకాళ్ళ

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (18:27 IST)
మానవ శరీరంలో మోకాళ్లనేవి నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైనవి. నడవడం, జంప్, నిలబడటం వంటి సరైన శరీర భంగిమలు మరియు కాళ్ళ కదలికలకు ఇవి సహాయపడతాయి. ఈ మోకాళ్లు నొప్పులు వస్తే ఇక సమస్యను గురించి వేరే చెప్పక్కర్లేదు. షార్ప్ మరియు క్విక్ కదలికలు చేయడానికి మోకాళ్ళ ఫ్లెక్సిబులిటీకి కొన్ని పద్థతులు పాటించాల్సి ఉంటుంది. 
 
నిమ్మ, నువ్వుల నూనెతో కాళ్ళ నొప్పులను నివారించవచ్చు. ఇందుకోసం రెండు నిమ్మకాయలు చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక చిన్న గుడ్డముక్కను కట్ చేసి చిన్న నిమ్మకాయ ముక్కలను ఉంచి టైట్‌గా కట్టాలి. దీన్ని వెచ్చటి నువ్వుల నూనెలో ఉంచాలి. అలా ముంచిన గుడ్డను ఐదు నుంచి పది నిమిషాల వరకు మోకాళ్ళపై ఉంచాలి. 
 
రోజుకు రెండుసార్లు నొప్పి తగ్గేంతవరకు ఇలా చేయాలి. అలాగే రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకుని తాగితే కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, బి, సి1, బి6, మెగ్నీషియం, పాస్పరస్, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు నిండి ఉంటాయి.
 
అధిక క్యాల్షియం మరియు విటమిన్ సిలు ఆరోగ్యంగా మెరుగ్గా ఉండడానికి సహాయపడుతుంది. ఎముకల వ్యాధి రాకుండా కాపాడుతుంది. నిమ్మలోని ఎనన్షియల్ ఆయిల్ రక్తనాళాలకు విశ్రాంతి ఇస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జాయింట్, నరాల నొప్పికి ఎంతో దోహదం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments