Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు బెల్లం క‌లిపి తాగితే... బ‌రువు త‌గ్గుతారు

మ‌నం నిత్యం టీ, కాఫీ, పాలు తాగేట‌పుడు అందులో పంచ‌దార వేసుకుంటాం. కానీ, అదే బెల్లం క‌లిపిన పాలు తాగితే... అబ్బో ఎన్ని ప్ర‌యోజ‌నాలో... పంచ‌దార మ‌న ఆరోగ్యానికి చాలా చేటు తెస్తుంది. అదే బెల్లం అయితే... చాలా బ‌లం, ఆరోగ్యం కూడా. బెల్లం కలిపిన పాలు తాగితే

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (12:34 IST)
మ‌నం నిత్యం టీ, కాఫీ, పాలు తాగేట‌పుడు అందులో పంచ‌దార వేసుకుంటాం. కానీ, అదే బెల్లం క‌లిపిన పాలు తాగితే... అబ్బో ఎన్ని ప్ర‌యోజ‌నాలో... పంచ‌దార మ‌న ఆరోగ్యానికి చాలా చేటు తెస్తుంది. అదే బెల్లం అయితే... చాలా బ‌లం, ఆరోగ్యం కూడా. బెల్లం కలిపిన పాలు తాగితే  బరువు తగ్గుతారు. బెల్లంకు అనీమియా ఎదుర్కోనే శక్తి ఉంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తాగవచ్చు.
 
బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుంది. మహిళలకు ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనానికి బెల్లం కలిపిన పాలు కాంభినేషన్ సహాయపడుతుంది. ఈ కాంభినేషన్ ఇమ్యూనిటి పవర్‌ను పెంచుతుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్‌ను మెరుగుపరుస్తుంది. అందుకే... ఇక సుగ‌ర్ జోలికి వెళ్ల‌కండి... పాల‌లో బెల్లం క‌లిపేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

తర్వాతి కథనం
Show comments