ఆరోగ్యంగా ఉండాలంటే.. బేకరీలకు వెళ్ళొద్దు వాకింగ్‌కు వెళ్లండి..

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. శారీరక చేస్తూనే ఉండాలి. అదే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యంతో పాటు గుండెను పదిలం చేసుకోవాలంటే... బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ లేదా కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (16:15 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. శారీరక చేస్తూనే ఉండాలి. అదే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యంతో పాటు గుండెను పదిలం చేసుకోవాలంటే... బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ లేదా కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్రెడ్ తీసుకోవాలి. లంచ్‌కి ఒక చపాతీ, ఒక కూరగాయ, ఒక పండు లేదా సలాడ్ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. 
 
పార్టీకి వెళ్ళినా మాంసాహారం తీసుకోకపోవడం ఉత్తమం. ఫ్రైడ్ రైస్, బిర్యానీ, అన్నం, బటర్‌నాన్‌కి బదులుగా రోటీ తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం పండ్లు, పెరుగు తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తొందరగా డిన్నర్ ముగించాలి. రాత్రి  ఏడు గంటల్లోపు చపాతీ.. పండ్లు.. పెరుగు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

రెండు పూటలు మాత్రం అన్నం తీసుకుని.. సమయానికి నిద్రపోవడం.. సమయానికి నిద్రలేవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్రమశిక్షణ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. 
 
సాయంత్రం బేకరీలకు వెళ్లకుండా వాకింగ్‌కి వెళ్లాలి. చిన్నారులతో సమయం దొరికినప్పుడల్లా ప్లేగ్రౌండ్‌లో ఆటలాడాలి. శాకాహారానికే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. సిగరెట్లకు చెక్ పెట్టాలి. శాకాహారం తీసుకోవాలి. మెట్లను ఉపయోగించాలి ఇలా చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)

AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం

Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్

Ajit Pawar, అజిత్‌ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్

RTC Conductor: ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

తర్వాతి కథనం
Show comments