Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగుతాం కదా... తాగితే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 2 మే 2019 (17:52 IST)
1. ప్రతీ రోజూ టీని తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చట. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 
2. ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం.
 
3. ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం మొదలగు ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు.
 
4. టీ తాగితే వయస్సును కూడా తగ్గిస్తుంది. శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది.
 
5. టీలోని 500 రసాయనాలు బరువును కూడా తగ్గిస్తాయి.
 
6. టీలో పాలు వేసుకొని తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పొంది ఎముకలు దృఢంగా తయారవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

తర్వాతి కథనం
Show comments