ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకుని తాగితే...

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (19:54 IST)
ఉల్లిపాయలతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటే ఇక్కడ తెలుసుకోవాలి. నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లను నిద్రపుచ్చేందుకు వంటింటి చిట్కాను ఉపయోగించవచ్చు. ఓ చిన్న ఉల్లిపాయని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రం తీసుకొని అందులో రెండు స్పూన్‌ల చక్కర చేర్చి ఇస్తే పిల్లలకి మంచి నిద్రవస్తుంది. 
 
* చిన్న పిల్లలకు వచ్చే టాన్సిల్ వ్యాధికి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి తినాలి. తర్వాత గోరువెచ్చని నీటిని తాగించినట్టయితే వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. 
 
* కొంతమంది చిన్నారులకు చెవి నొప్పి ఉంటుంది. ఇలాంటి వారు ఉల్లిపాయ రసం తీసుకొని వేడిచేసి చలార్చిన తర్వాత చెవిలో వేసినట్టు అయితే చెవి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది.
 
* అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యే వారు ఉల్లిపాయ రసం అరకప్పు తీసుకొని గోరువెచ్చని నీటిని కలిపి అప్పుడప్పుడు తాగినట్లైతే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడుతుంది.
 
* ముక్కు ద్వారా రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినట్లైతే వెంటనే రక్తం రావటం ఆగిపోతుంది.
 
* ఉల్లిపాయ రసం, మంచినూనె సమపాళ్లలో కలిపిన రసాన్ని నాలుగు ఐదు చుక్కలు తీసుకొని పుచ్చుపళ్లు ఉన్న దగ్గర పట్టిస్తే అందులోని పురుగు చచ్చిపోయి వెంటనే నొప్పి తగ్గిపోతుంది.
 
* ఉల్లిపాయ రసం అరకప్పు, తేనె చిన్నపాటి స్పూన్ చేర్చిన రసాన్ని ఉదయం, మధ్యాహ్నం రెండు వేళల్లో 25 రోజులు తాగినట్టయితే పురుషులలో వీర్యశక్తి బాగా పెరుగుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

15 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి (video)

తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్.. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. ఆర్థికంగా నష్టపోవడంతో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments