Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెక్కిళ్లు నిలిచిపోవాలంటే..

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (15:46 IST)
వెక్కిళ్లు టక్కున ఆగిపోవాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. 
 
వెక్కిళ్లు ఆగిపోవాలంటే.. 30 సెకన్ల పాటు చెవులను చేతి వేళ్లతో గట్టిగా మూసేస్తే సరిపోతుంది.
 
* అరస్పూన్ పంచదారను నోట్లో వేసుకుని కాసేపు నాలుకపై వుంచినా వెక్కిళ్లు దూరమవుతాయి.  

* నాలుగు లేదా ఐదు సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా వదిలితే వెక్కిళ్లు ఆగిపోతాయి.  
 
మరికొన్ని బ్యూటీ టిప్స్

* స్నానం చేసే నీటిలో అర కప్పు టమోటా జ్యూస్ చేర్చి స్నానం చేస్తే చెమట వాసన దూరమవుతుంది.  

* నిమ్మరసంలో కాస్త ఉప్పు చేర్చి.. సేవిస్తే లేదంటే.. వేడినీటిలో ఉప్పు చేర్చి నోటిని పుక్కిలిస్తే నోటి దుర్వాసన దూరమవుతుంది. 
 
* కలబంద రసంలో కొబ్బరినూనెను చేర్చి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలదు. జుట్టు వత్తుగా పెరుగుతాయి.
 
* నాలుగు తమలపాకులు, మూడు మిరియాలను నమిలి మింగితే.. తలభారం దూరమవుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments