Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలిగా వుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారా?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (16:28 IST)
చాలామంది శీతాకాలంలో చలిగావుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు. స్నానం చేసే సమయంలో హాయిగానే ఉంటుంది. కానీ, ఆ తర్వాత చర్మం పొడిబారిపోతుంది. అందుకే చలికాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో మందిని ఆరోగ్యం నిపుణులు అభిప్రాయడుతున్నారు. 
 
అలాగే, చలికాలంలో దాహంగా లేకపోయినా సరే కొద్దికొద్దిగా నీరు తాగుతుండాలని సూచన చేస్తున్నారు. వీటితో పాటు సీజన్‌లో లభించే పండ్లను తీసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే, ముఖం బాగా పొడిబారిపోయిన పక్షంలో తేనె, కాగబెట్టిన పచ్చిపాలను మిశ్రమంగా చేసిన దాన్ని ముఖానికి రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలని, అలా 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్ర పరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments