Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు చేపలు తీసుకుంటే..?(video)

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (14:07 IST)
చిన్నారులకు ఆస్తమా, శ్వాసకోశ వంటి వ్యాధులు వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే అధిక బరువు గలవారు కూడా ఆస్తమా వ్యాధికి బాధపడుతుంటారు. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా వారిని బాధిస్తుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
 
1. చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల్లో వచ్చే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతాయి. దాంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
 
2. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆరునెలల పాటు చేపలతో తయారుచేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటే వ్యాధి రాదని అధ్యయంలో తెలియజేశారు. తద్వారా శరీరంలో ఎప్పటి కొలెస్ట్రాల్ చేరదని వెల్లడైంది.
 
3. అంతేకాకుండా వారంలో రెండుసార్లు చేపలు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు కూడా తగ్గుతుందని పరిశోధనలో స్పష్టం చేశారు. ఈ వాపు తగ్గిందంటే.. ఆస్తమా కంట్రోల్ ఉంటుంది. 
 
4. చేపలు చిన్నారులకే కాదు పెద్దలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. చాలామంది డయాబెటిస్‌తో బాధపడుతుంటారు. ఈ వ్యాధి నుండి ఎలా బయటపడాలో తెలియక చికిత్సలు తీసుకుంటూ.. మందులు వాడుతుంటారు. ఈ మందులు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
5. వ్యాధిని అదుపులో ఉంచడానికి చేపలు చాలా ఉపయోగపడుతాయి. కనుక ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో చేపలను ఒక భాగం తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. 

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments