Webdunia - Bharat's app for daily news and videos

Install App

చన్నీటితో స్నానం చేస్తే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (15:55 IST)
చల్లని నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారని చాలామంది నమ్ముతుంటారు. అది నిజమా.. లేదా అబద్దమా.. అని తెలుసుకుందాం.. నిజమే.. ఎలా అంటే.. ప్రతిరోజూ చన్నీటితో స్నానం చేస్తే నెలరోజుల్లో అధిక బరువు తగ్గుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా చల్లని నీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని కొందరి మాట.. కానీ, అది నిజం కాదు.. చల్లని నీటితో స్నానం చేస్తేనే జలుబు, దగ్గు రావు.
 
ఎందుకంటే చల్లటి నీటిని స్నానం చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఈ నీరు శరీరానికి తగిలినప్పుడు అది రక్తప్రసరణ పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో అనారోగ్యాలతో పోరాడే తెల్ల రక్తకణాలు సంఖ్యను పెంచుతాయి. అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చన్నీటి స్నానం ఎంతో మంచిది. 
 
కొందరు అనుకునే మాటేంటంటే.. చలికాలం వచ్చేసింది.. ఈ చలిలో చన్నీటితో ఎలా స్నానం చేయాలి.. దేవుడా అంటూ తికమకపడుతుంటారు. చన్నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. మీకే ఆ నీటితో స్నానం చేయాలనిపిస్తుంది. ఎనర్జీని పెంచుతుంది. చర్మసంరక్షణకు చన్నీటి స్నానం ఎంతో ఉపకరిస్తుంది. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments