Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ పండ్లతో చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేయవచ్చు...

చెర్రీ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు మంచిగా ఉపయోగపడుతాయి. చెర్రీ పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పండ్లను జ్యూస్ రూపంలో తీసుకు

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (10:36 IST)
చెర్రీ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు మంచిగా ఉపయోగపడుతాయి. చెర్రీ పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పండ్లను జ్యూస్ రూపంలో తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు చెర్రీ పండు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. చెర్రీ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సి శరీరంలోని కొవ్వును కరిగించుటకు ఉపయోగపడుతుంది. తద్వారా శరీరంలో ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments