Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ-టీలకు బదులు గ్రీన్ టీ తాగండి.. ఫలితం ఏంటో తెలుసుకోండి?

చాలా మంది పొద్దస్తమానం కాఫీటీలు తాగుతుంటారు. ఉదయం లేవగానే చాలా మందికి టీ లేనిదే రోజు గడిచినట్టు అనిపియ్యదు. ఆఫీసుకు.. ఇతర పనుల్లో ఉన్నా కాఫీలు.. టీలు అలా కానిస్తుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. అల

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (11:33 IST)
చాలా మంది పొద్దస్తమానం కాఫీటీలు తాగుతుంటారు. ఉదయం లేవగానే చాలా మందికి టీ లేనిదే రోజు గడిచినట్టు అనిపియ్యదు. ఆఫీసుకు.. ఇతర పనుల్లో ఉన్నా కాఫీలు.. టీలు అలా కానిస్తుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. అలసట చెందినా టీ తాగాలని అనిపిస్తుంటుంది. మరికొందరు చిప్స్ ఇతరత్రా నమిలేస్తూ ఉంటుంటారు. ఈ రెండు అలవాట్లు ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
పదేపదే టీలు తాగడం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయని, ఊబకాయంతో పాటు కేన్సర్ బారినపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. టీలు.. కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగాలని, అది యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుందని సలహా ఇచ్చారు. 
 
అదేవిధంగా వారాల తరబడి ఫ్రిజ్‌లో ఉన్నవికాకుండా తాజా కూరగాయాలు, కూరలు తినాలని సూచిస్తున్నారు. ఇలాచేయడం వల్ల అనారోగ్యాలను దూరంగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

తర్వాతి కథనం
Show comments