Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట తగ్గి అధిక క్రొవ్వు కరిగించడం చాలా ఈజీ... ఎలాగంటే?!

మన శరీరం ఉండాల్సిన దాని కన్నా అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. దీనికితోడు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను రోజూ నాలుగు నిమిషాల పాటు చేస్తే 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (14:38 IST)
మన శరీరం ఉండాల్సిన దాని కన్నా అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. దీనికితోడు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను రోజూ నాలుగు నిమిషాల పాటు చేస్తే 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గిపోతుంది. అంతేకాదు పొట్ట కూడా తగ్గి నాజూగ్గా తయారవ్వడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు.
 
నేలపై బోర్లాపడుకుని మోచేతులను కాలివేళ్ళను ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట, ఛాతి కండరాలు, భుజాలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. మొదటి రెండురోజులు 20 సెకండ్లు, మూడు, నాలుగవరోజు 30 సెకండ్లు, ఐదవరోజు 40 సెకండ్లు, ఆరవరోజు రెస్టు తీసుకోవాలి. ఏడు, ఎనిమిది 45 సెకండ్లు, 9,10,11వతేదీల్లో  60 సెకండ్లు, 12వరోజు 90సెకండ్లు, 13వరోజు రెస్ట్ తీసుకోవాలి. 
 
అలాగే 14,15వ రోజుల్లో 90సెకండ్లు, 16,17రోజుల్లో 120 సెకండ్లు, 18వరోజు 150 సెకండ్లు, 19వతేదీ రెస్ట్ తీసుకోవాలి. 20,21రోజుల్లో 150 సెకండ్లు, 22,23రోజుల్లో 180 సెకండ్లు, 24వ రోజులో 210 సెకండ్, 25న రెస్ట్ తీసుకోవాలి. 26వ రోజున 210 సెకండ్లు, 27,28రోజుల్లో 240సెకండ్లు చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తే ఎక్సర్‌సైజ్ చేస్తే ఫలితం ఉంటుంది. పొట్ట కరగడమే కాదు..క్రొవ్వు కూడా కరుగుతుందంటున్నారు వైద్యులు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments