బరువు తగ్గాలా.. ఇవిగోండి టిప్స్..

సిట్రస్ పండ్ల జాతికి చెందిన నిమ్మపండు ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. నిమ్మరసం ద్వారా శరీరంలోని టాక్సిన్లను సులభంగా తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. శరీర బరువును తగ్గించుకోవడానిక

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (12:38 IST)
సిట్రస్ పండ్ల జాతికి చెందిన నిమ్మపండు ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. నిమ్మరసం ద్వారా శరీరంలోని టాక్సిన్లను సులభంగా తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. శరీర బరువును తగ్గించుకోవడానికి నిమ్మరసాన్ని మాత్రమే తీసుకోకుండా.. తీసుకునే ఆహారంలో కూడా నిమ్మను ఉపయోగించాలి. ఆరెంజ్, బత్తాయి పండ్ల రసాన్ని కూడా సేవించాలి.
 
తేనెలో ఆంటి-యాక్సిడెంట్లు అధికంగా ఉండటం ద్వారా కొవ్వు సులభంగా కరుగుతుంది. అందుచేత రోజువారీ డైట్‌లో తేనెను కూడా భాగం చేసుకోవాలి. రోజూ పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనెను కలుపుకుని తాగితే.. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. బరువు కూడా తగ్గుతుంది. రోజూ అరగంట పాటు నడక, అల్పాహారం మానకుండా తీసుకోవడం ద్వారా బరువును తగ్గించవచ్చు. రాత్రిపూట అన్నాన్ని పక్కనబెట్టి.. చపాతీలు వంటివి తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్లు తాగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కల్లు ప్రయోజనాలు తెలుసా?

NATS: సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామంటున్న NATS అధ్యక్షుడు రాజ్ అల్లాడ

నాడు వంట మనిషి.. నేడు బెంగాల్‌ రాష్ట్ర మంత్రి...

గుర్రపు స్వారీ పేరుతో బాలికకు లైంగిక వేధింపులు

భారతదేశంలో డేటా సెంటర్లపై విమర్శలు.. ఖండించిన నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔత్సాహిక నటీనటులను ఆహ్వానిస్తున్న రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

తర్వాతి కథనం
Show comments