Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున మంచినీళ్లు తాగితే...

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పోటి ప్రపంచంలో కనీసం మంచి నీటిని త్రాగడం కూడ మరిచిపోతున్నాం. దీని వలన మనం మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున మంచినీళ్ళు త్రాగడం వలన పెద్ద ప్రేగు శుభ్రప

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (20:48 IST)
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పోటి ప్రపంచంలో కనీసం మంచి నీటిని త్రాగడం కూడ మరిచిపోతున్నాం. దీని వలన మనం మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున మంచినీళ్ళు త్రాగడం వలన పెద్ద ప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్తరక్తం తయారీకి, కండర కణాల వృద్ధిని పెంచుతుంది. మనం ఉదయాన్నే లీటరు నీటిని త్రాగడం వలన 24 శాతం మెటబాలిజాన్ని పెంచుతుంది. 
 
ఫలితంగా బరువు తగ్గడానికి ఉపయోగవడుతుంది. సాధ్యమైనంతవరకు ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు నీటిని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదని కొందరు అభిప్రాయం. అది నిజం కాదు. నీరుకి జీర్ణశక్తిని పెంచే లక్షణం వుంది. శరీరంలో మలినాలను విసర్జింపజేసి మూత్రపిండాలు సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తిస్తాయి. 
 
డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా వుండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువ తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ నీటి శాతం వుండే పదార్థాలను తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments