Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ కరివేపాకును తీసుకుంటే?

కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, మెగ్నిషియం, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (10:50 IST)
కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, మెగ్నిషియం, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి అనేక పోషకాలున్నాయి. ఇటువంటి కరివేపాకులో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం.
 
కరివేపాకు అజీర్ణాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. జీర్ణాశయ సమస్యలను నియంత్రించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ప్రేగులు, పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ సమస్యల నుండి కాపాడుతుంది. కరివేపాకును ప్రతిరోజూ తీసుకుంటే చెమట ఎక్కువగా పట్టదు.  
 
న్యూమోనియా, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యల నుండి కాపాడేందుకు కరివేపాకు దివ్యౌషధంగా సహాయపడుతుంది. మధుమేహం, రక్తపోటు రుగ్మతలను తగ్గించుటలో చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ ప్రేరేపిత కారకాలను నియంత్రిస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. కరివేపాకులో గల కార్బోజోల్ ఆల్కలాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments