Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయ కూరతో బరువు తగ్గండి..

వంకాయలో కొలెస్ట్రాల్ ఏమాత్రం లేదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు వంకాయ కూరలు డైట్‌లో చేర్చుకోవాలి. వంకాయలో క్యాల్షియమ్, ఫాస్పరస్, ఐరన్, ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుం

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (10:53 IST)
వంకాయలో కొలెస్ట్రాల్ ఏమాత్రం లేదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు వంకాయ కూరలు డైట్‌లో చేర్చుకోవాలి. వంకాయలో క్యాల్షియమ్, ఫాస్పరస్, ఐరన్, ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. ఆ రకంగా వంకాయ ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది. వంకాయలో ఐరన్‌కు తగినట్లు కాపర్‌ ఉంటుంది.. ఎర్ర రక్తకణాలు తగిన సంఖ్యలో ఉండాలంటే.. ఐరన్ అవసరమని.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వంకాయలో కొలెస్ట్రాల్ పాళ్లు దాదాపుగా లేవని చెప్పుకోవచ్చు. వంకాయలో విటమిన్-సి పాళ్లు ఎక్కువే. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు చాలారకాల క్యాన్సర్లను నివారిస్తుంది. వంకాయలోని ఫైటోన్యూట్రియెంట్లు మెదడును చురుగ్గా ఉంచుతాయి. అవి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని మెదడుకు అందిస్తాయి. వంకాయలో సొల్యుబుల్‌ ఫైబర్‌... రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేందుకు దోహదపడుతుంది. కాబట్టి డయాబెటిస్‌ రోగులకు కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments