పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో...

సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా ఉండి ఉరుములు ఉరిమినప్పుడు పుట్టకూడు ఉన్న పుట్టల్లో, గుట్టల

ఆదివారం, 1 అక్టోబరు 2017 (10:54 IST)
సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా ఉండి ఉరుములు ఉరిమినప్పుడు పుట్టకూడు ఉన్న పుట్టల్లో, గుట్టల్లో, నేల నుండి ఇవి పైకి పొడుచుకువస్తాయి. సహజసిద్ధంగా పెరిగే పుట్టగొడుగులు తెలుపు రంగులో ఉంటాయి. వీటిని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది పూర్తిగా శాఖాహారం. 
 
* రక్తపుపోటు అదుపులో ఉంటుంది. 
* ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. 
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
* గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. 
* చర్మంపై ముడతలు తగ్గుతాయి. 
* బరువు అదుపులో ఉంటుంది. 
* శరీరానికి కావాల్సిన పీచు పదార్థం బాగా అందుతుంది 
* కేన్సర్ లక్షణాలను చాలా మేరకు నివారిస్తుంది. 
* విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అద్భుతం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల స్వాగత దీపాలను చూడండి( వీడియో)