కాకర రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని...?

కాకర కాయలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ దరిచేరకుండా వుంటుంది. కాలేయం శుభ్రపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ తోడ్పడుతు

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (21:53 IST)
కాకర కాయలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ దరిచేరకుండా వుంటుంది. కాలేయం శుభ్రపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ తోడ్పడుతుంది. 
 
రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ర్పభావాలను నివారిస్తుంది. కాకర రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడపున తాగితే అనారోగ్యం దరిచేరదు. కాకర ఆకుల నుంచి తీసిన మూడు టీ స్పూన్ల రసాన్ని, ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడపున ఒక నెల రోజులపాటు తీసుకుంటే పైల్స్ సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది. 
 
కాకర చెట్టు వేర్లను పేస్టులా చేసి పైల్స్ వున్నచోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకర రసం బాగా ఉపకరిస్తుంది. ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో ఇది బాగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

తర్వాతి కథనం
Show comments