Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెడ్డంను పెంచడం కాదు.. అందంగా తీర్చిదిద్దడం ఎలా?

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (21:37 IST)
మీసం, గెడ్డం మగతనానికి చిహ్నం. ఆడ, మగల మధ్య తేడాగా యవ్వన ప్రారంభం నుంచి వచ్చే కొత్త లక్షణాలు ఇవి. సహజంగా పెరిగేది అయినా సమాజంలో సాంస్కృతికంగా గడ్డానికి పలు రకాల అర్థాలను ఏర్పరచుకున్నారు. గడ్డం కొందరికి మగతనపు చిహ్నంగా కనిపిస్తుంది. కవులు, గాయకులు పలు రంగాల మేధావుల గడ్డం పెంచడం వల్ల గడ్డం మేధో సంపత్తికి చిహ్నమైంది. 
 
కాలంతో వచ్చిన మార్పులలో గడ్డం మిగిలిన ఇతర అంశాలకు సంకేతం కోల్పోయి అది ఫ్యాషన్‌లో భాగంగా తయారైంది. ఇప్పుడు సినీ హీరోలందరూ గడ్డంతో కనిపిస్తున్నారు. వారిని చూసి నేటి యువత గడ్డం పెంచుతోంది. అయితే ముఖానికి తగిన గడ్డం పెంచుకోవడంతో పాటు అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా ముఖ్యమట.
 
ప్రతి రెండు రోజులకు ఒకసారి తప్పకుండా గడ్డాన్ని సబ్బుతో, షాంపూతో శుభ్రం చేయాలట. ఇలా చెయ్యడం వల్ల గడ్డంలో పేరుకున్న మురికి జిడ్డు తొలగిపోతాయట. గడ్డపు రోమాలు మెత్తగా ఉంటాయట. దురద రాకుండా, కురుపులు రాకుండా ఉంటాయట. నాణ్యమైన షాంపు ఎంచుకోవాలట. ఆ షాంపూలో సల్ఫేట్స్ లేకుండా ఉండడం అవసరం.
 
అలాగే గడ్డానికి చక్కని రూపం ఇవ్వడానికి వాక్సింగ్ చెయ్యటం అవసరమట. అప్పుడే గడ్డం నిలిచి వాక్సింగ్ తో కనిపిస్తుందట. గడ్డం మెత్తగా ఉన్నప్పుడు వాక్సింగ్ చేయాలట. అలాగే ఒక్కొక్క ముఖానికి ఒకలాంటి గడ్డం అందంగా కనిపిస్తుంది. గడ్డం పెంచగానే సరిపోదని..దానిని జాగ్రత్తగా కూడా ట్రిమ్ చేసుకోవాలట. మెడభాగంలో అయితే ట్రిమ్మర్ ఖచ్చితంగా వాడాలట. వారంలో రెండురోజులు ట్రిమ్మర్ ఖచ్చితంగా చేయాలి. 

సంబంధిత వార్తలు

అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!

పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

కారు పైకి ఎక్కి నుజ్జు నుజ్జు చేసిన ఏనుగు - video

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

తర్వాతి కథనం
Show comments