Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ టమోటా తింటే..?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (10:17 IST)
టమోటాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. తరచు వీటిని తీసుకోవడం వలన లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. టమోటాలు లేని వంటకం అంటూ ఉండదు. టమోటాలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి ఎంతో దోహదపడుతాయి. దాంతో పాటు శరీరంలోని చెడు మలినాలను తొలగిస్తాయి. 
 
టమోటాలు ఎక్కువగా తీసుకోవడం వలన వాటిల్లో ఉండే లైకోపీన్ క్యాన్సర్ కణాలు పెరుగుదలను అడ్డుకుంటుందని, లివర్ క్యాన్సర్ రాకుండా చేస్తుందని, అలానే లివర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని అధ్యయనంలో వెల్లడించారు. ఈ లైకోపీన్ ఆమ్లం వలన గుండె వ్యాధులు, మధుమేహం కూడా రాకుండా ఉంటాయని వారు అంటున్నారు. టమోటాతో తయారుచేసిన వంటకాల్లు తింటుంటే శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి. 
 
2 టమోటాలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత వాటిల్లో కొన్ని తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసెల్లో పెట్టుకుని కాసేపు పాన్‌లో వేయించి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా రోజు తింటుంటే క్యాన్సర్ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చును.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments