Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్సర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాల్సిందే..?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (10:00 IST)
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాం అల్సర్‌ను దూరం చేస్తుంది. టైమ్‌కి తినకపోవడం, అధిక కారంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం అల్సర్‌కు దారితీస్తుంది. అందుచేత అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే కొబ్బరిబోండాంను తీసుకోవాల్సిందే.
 
కొబ్బరిబోండాంలోని నీటిని ఉదయం-సాయంత్రం తీసుకుంటే అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీర ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కంటికి మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలను నయం చేస్తుంది. 
 
కడుపులో మంట, ఛాతిలో మంట, వేవిళ్ళు వంటి లక్షణాలు తెలియవస్తాయి. ఈ లక్షణాలు తెలియవస్తే.. చాక్లెట్, కూల్ డ్రింక్స్, మద్యపానం, పెప్పర్‌మింట్, కాఫీ, బ్లాక్ టీ, ఆరెంజ్, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. 
 
ఇక మధ్యాహ్నం పూట కొబ్బరిబోండాం నీటిని తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. పచ్చకామెర్లు, కలరా, చికెన్ ఫాక్స్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
 
గోధుమలు, చికెన్, ఫిష్, బీన్స్, కోడిగుడ్డు, పెరుగు, మేడిపండును తీసుకోవచ్చు. కానీ చక్కెర, కొవ్వు అధికంగా గల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలి. ఉప్పును కూడా తగ్గించాలి. వీటితో పాటు కొబ్బరిబోండాం అల్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments