Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ వస్తువుల్ని వాడుతున్నారా? జుట్టు రాలడం, స్పెర్మ్ కౌంట్ తగ్గడం ఖాయమట..

ఆఫీసులకు వెళ్తున్నారా? ప్లాస్టిక్ వస్తువుల్ని లంచ్ బాక్సులుగా ఉపయోగిస్తున్నారా? అయితే కచ్చితంగా జుట్టు వూడిపోతాయని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కార్యాలయాలకు ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (18:02 IST)
ఆఫీసులకు వెళ్తున్నారా? ప్లాస్టిక్ వస్తువుల్ని లంచ్ బాక్సులుగా ఉపయోగిస్తున్నారా? అయితే కచ్చితంగా జుట్టు వూడిపోతాయని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కార్యాలయాలకు ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం నింపుకెళ్లే వారికి ఈ సమస్య తప్పదని నిపుణులు గుర్తించారు. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్‌ బాక్సుల్లో ఆహారాన్ని పెట్టి పంపడం ద్వారా చిన్న వయస్సులోనే పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అధ్యయనంలో తేలింది. 
 
ప్లాస్టిక్‌ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్‌ కారకాలు వ్యాపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ పరిశోధనలో ప్లాస్టిక్ లోని కెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతుందని, ఇంకా స్పెర్మ్ కౌంట్‌ను కూడా తగ్గిస్తుందని.. పిల్లలు, గర్భిణీ మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్లు, వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడు బీజేపీ శాఖ నన్ను పక్కనబెట్టేసింది.. సినీ నటి ఖుష్బూ

నింగికి ఎగసిన PSLVC60-SpaDex.. 220 కిలోల బరువుతో పైకి లేచిన రాకెట్

తెలంగాణ సిఫార్సు లేఖలకు ఏపీ ఆమోదం.. గురువుకు శిష్యుడు కృతజ్ఞతలు

మహిళలు బయటకు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దు : తాలిబన్ నయా రూల్

ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 71 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akira: సాదాసీదాగా కాశీలో అకీరా, ఆద్య.. బాగా పెంచారని రేణు దేశాయ్‌కి కితాబు (video)

అభిమానులకూ, తల్లిదండ్రులకు పాఠాలు నేర్పిన 2024 సినిమా రంగం- స్పెషల్ స్టోరీ

కథానాయకుడు యష్ ను హీరోలంతా ఆదర్శకంగా తీసుకోవాలి

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

తర్వాతి కథనం
Show comments