Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు

ప్రస్తుతం వానాకాలం కావడంతో దోమలు విజృంభించడం ప్రారంభించండంతో డెంగ్యూ జ్వరం.. తదితర జ్వరాలు వస్తుంటాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గడం వల్ల ఆ వ్యాధి బారిన పడినవారు నీరసించిపోతూ ఉంటారు. జ్వరం తగ్గినా కూడా ఈ అలసట పోదు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గకుండా, కోల

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (18:51 IST)
ప్రస్తుతం వానాకాలం కావడంతో దోమలు విజృంభించడం ప్రారంభించండంతో డెంగ్యూ జ్వరం.. తదితర జ్వరాలు వస్తుంటాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గడం వల్ల ఆ వ్యాధి బారిన పడినవారు నీరసించిపోతూ ఉంటారు. జ్వరం తగ్గినా కూడా ఈ అలసట పోదు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గకుండా, కోల్పోకుండా వాటిని వృద్ధి చేసుకోవాలంటే వీటిని తీసుకోవాలి.
 
1. బొప్పాయి :- బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.
2. దానిమ్మ :- ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి బాగా సహాయపడుతాయి. 
3. గ్రీన్ లీఫ్స్ :- శరీరంలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది.
4. వెల్లుల్లి :- శరీరంలో నేచురల్‌గా ప్లేట్‌లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు. 
5. బీట్ రూట్ :-  ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో ఇది బాగా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ తీసుకోవాలి.
6. క్యారెట్ :- క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండుసార్లైనా తినాల్సి ఉంటుంది.
7. ఎండు ద్రాక్ష :- రుచికరమైన డ్రై ఫ్రూట్స్‌లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను నేచురల్‌గా పెంచుతుంది. 
8. ఆప్రికాట్ :- ఐరన్ అధికంగా ఉన్న పండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకు రెండుసార్లు ఆప్రికాట్‌ను తినడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు. 
9. ఖర్జూరం:- ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్‌గా ప్లేట్‌లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

తర్వాతి కథనం
Show comments