Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ తాళం చేతిలోనే వుంటుంది... కానీ దానికోసం వెతుకుతుంటారు...

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (17:52 IST)
చాలామంది పరిస్థితి ఇలానే ఉంటుంది. పని ఒత్తిడి, ఇతరత్రా గాభరా వల్ల చేతిలో ఉన్న వస్తువును సైతం ఎక్కడో పెట్టామనుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత గబుక్కున చేతిలో ఉన్న వస్తువును చూసుకుని ఇదేంటి ఇలా మర్చిపోయాను అనుకుంటారు. అసలు ఈ మతిమరుపును దూరం చేసుకోవాలంటే ప్రోటీనులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజులు.. వారాలు మరిచిపోతుంటే ఇదేదో సాధారణం అనుకోకండి. ఇదే అల్జీమర్స్‌కు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 
అల్జీమర్స్‌ను నివారించడానికి 6 ఉత్తమ ఆహారాలు సహాయపడుతాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఈ పరిస్థితిని కంట్రోల్ చేయవచ్చు. ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, వేగవంతంగా వచ్చే డెత్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్‌ను నిరోధిస్తుంది. మరి మతిమరుపును దూరం చేసే ఆహారాలేంటో చూద్దాం..
 
ఆకుకూరలు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌ను తీసుకోవాలి. ఇవి మెమరీ పవర్‌ను పెంచడానికి ఎక్కువ జ్ఞాపకశక్తి, ఎక్కువ కాలం నిలిచి ఉండేందుకు సహాయపడుతాయి. కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి.
 
బాదం, వాల్‌నట్స్ మరియు హాజల్ నట్స్ ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్యకరం మరియు బ్రెయిన్ హెల్త్‌కు అవసరం అయ్యే ఫ్యాట్‌ను కలిగి ఉంటాయి వాల్ నట్స్, బాదం ఎక్కువగా తీసుకొనే వారిలో మెమరీ సామర్థ్యం సమర్థవంతంగా ఉన్నట్టు గుర్తించారు.
 
క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్‌లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

తర్వాతి కథనం
Show comments