Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయ ఇంకేమన్నానా అనుకునేరు, ఇది చాలా పవర్‌ఫుల్ (video)

Webdunia
సోమవారం, 20 జులై 2020 (23:30 IST)
కూరగాయల్లో వంకాయ ప్రత్యేకం. ఈ కాయలతో చేసే వంటకాలు భలే టేస్టుగా వుంటాయి. అలాగే వీటిలో వుండే పోషకాలు కూడా అంతే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేంటో చూద్దాం.
 
1. వంకాయను ఉడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రం వేళ తింటే మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి మందు.
 
2. వంకాయ సూప్, ఇంగువ, వెల్లుల్లితో తయారుచేసిన మిశ్రమాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే కడుపు ఉబ్బరము జబ్బు నయమవుతుంది.
 
3. మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నం కొద్దిగా తినడము వల్ల దీనిలోని పీచుపదార్థం మూలాన చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
 
4. వంకాయ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది, అలాగే వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము వంటి సమస్యలు తగ్గుతాయి.
 
5. వంకాయ రసము నుండి తయారు చేసిన ఆయింట్‌మెంట్లు, టించర్లు, మూలవ్యాధి నివారణలో వాడుతుంటారు. కాబట్టి తరుచుగా వంకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి.

 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments