Webdunia - Bharat's app for daily news and videos

Install App

విటమిన్‌ 'డి'తో ఫలవంతంకానున్న గర్భధారణ!

చాలామంది మహిళలు సంతానం కోసం వైద్య నిపుణులను సంప్రదిస్తూ వివిధ రకాల మందులు ఆరగిస్తుంటారు. అయితే, పరిశోధకులు సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. గర్భధారణ కోసం చికిత్సలు తీసుకునే మహిళలు తమ శరీరంలో విటమిన్‌ డ

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (11:21 IST)
చాలామంది మహిళలు సంతానం కోసం వైద్య నిపుణులను సంప్రదిస్తూ వివిధ రకాల మందులు ఆరగిస్తుంటారు. అయితే, పరిశోధకులు సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. గర్భధారణ కోసం చికిత్సలు తీసుకునే మహిళలు తమ శరీరంలో విటమిన్‌ డి తగినంత ఉండేలా చూసుకుంటే.. వారి ప్రయత్నం సఫలమయ్యే అవకాశాలు 46 శాతం ఎక్కువని తాజా పరిశోధన చెబుతోంది.
 
గర్భందాల్చిన వారు పండంటి బిడ్డను కనడానికి 33 శాతం ఎక్కువ అవకాశం ఉంటుందని లండన్‌లోని బర్మింగ్‌హమ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్‌ డి తగినంత ఉంటే.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి సమస్యను తగ్గిస్తుందని, పిండం.. గర్భంలో విజయవంతంగా నాటుకోవడానికి దోహదపడుతుందని చెబుతున్నారు.
 
బ్రిటన్‌లో గర్భందాలుస్తున్న ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురిలో ఈ సమస్య ఉందని వివరిస్తున్నారు. శరీరానికి సూర్యకాంతి తలేలా చూసుకోవడం ద్వారా సహజంగానే విటమిన్‌ డిని భర్తీ చేసుకోవచ్చని వారు చెపుతున్నారు. కాగా, డి విటమన్ చేపలు, గుడ్లు, మాంసంలలో పుష్కలంగా లభిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments