పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

ఠాగూర్
బుధవారం, 26 నవంబరు 2025 (08:36 IST)
ప్రాణాంతకమైన పెద్ద పేగు కేన్సర్‌ను మన వంటింట్లో లభించే తోక మిరియాలు ఎంతగానో పని చేస్తాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పిప్పళ్లలో (తోక మిరియాలు) సహజంగా లభించే పిప్లార్టైన్ (పైపర్ లాంగమీన్) అనే రసాయనానికి కేన్సర్ కణాలను సమర్ధంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
రూర్కెలలోని ఎన్.ఐ.టీ పరిశోధకులు, బీహార్ సెంట్రల్ వర్శిటీ, అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన బృందాలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ప్రస్తుతం పెద్ద పేగుకు కేన్సర్‌కు కీమోథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వైద్య విద్యానాలపై పరిశోధన చేస్తున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఈ కీలక విషయాన్ని కనుగొన్నారు. 
 
పిప్లార్టైన్‌ను పెద్ద పేగు కేన్సర్‌ కణాలపై ప్రయోగించినపుడు అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ ఆవిష్కరణ కేన్సర్ చికిత్సలో ఒక వరం వంటిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అధ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రముఖ సైన్స్ జర్నల్ బయోఫ్యాక్టర్స్‌లో ప్రచురించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments