Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఎఫెక్టు : నీలి చిత్రాలను తెగ వీక్షిస్తున్న ఇండియన్స్

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (12:08 IST)
కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ అమలవుతోంది. మార్చి 24వ తేదీ అర్థరాత్రి నుంచి మొదలైన 21 రోజుల లాక్‌డౌన్ ఈ నె 14వ తేదీతో ముగియనుంది. దీంతో దేశ ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితమమయ్యారు. ఈ సమయంలో కాలక్షేపం కోసం ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుని పోయారు. ఇది పోర్న్ వెబ్‌సైట్లకు కలిసివచ్చింది. ఈ కాలంలో నీలి చిత్రాలను వీక్షించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయినట్టు ఓ సర్వేలో తేలింది. 
 
ప్రముఖ పోర్న్‌వెబ్‌సైట్‌ 'పోర్న్‌ హబ్' తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నీలి చిత్రాల వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో భారత్ మొదటి స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఈ ఒక్క వెబ్‌సైట్‌కో గత 21 రోజుల కాలంలో ఏకంగా 60 శాతం మంది వీక్షకులు పెరిగినట్టు తేలింది. 
 
అన్ని వర్గాల వారికి కోరుకున్నంత ఖాళీ దొరకడంతో ఎప్పటి నుంచో ఉన్న ఈ చిత్రాల వీక్షణ ఆకాంక్షను ఇప్పుడు తీర్చుకుంటున్నారని భావిస్తున్నారు. అయితే దీనిపై వ్యంగ్యాస్త్రాలు కూడా పలువురు సంధిస్తున్నారు. 'కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కానీ జనభా విస్పోటం వస్తుందేమో' అని సెటైర్లు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం