Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీ తాగడం వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు ఎలా?

సాధారణంగా కాఫీ సేవించడం వల్ల వివిధ అనారోగ్యం సమస్యలు కలుగుతాయనే ఓ ప్రచారం వాడుకలో ఉంది. దీనిపై జరిగిన పరిశోధనలు కూడా అలాంటి ఫలితాలనే ఇచ్చాయి.

Webdunia
సోమవారం, 4 జులై 2016 (09:31 IST)
సాధారణంగా కాఫీ సేవించడం వల్ల వివిధ అనారోగ్యం సమస్యలు కలుగుతాయనే ఓ ప్రచారం వాడుకలో ఉంది. దీనిపై జరిగిన పరిశోధనలు కూడా అలాంటి ఫలితాలనే ఇచ్చాయి. అయితే, యూకేలోని ఉల్‌స్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో మాత్రం కాఫీ తాగడం వల్ల కలిగే నష్టం కంటే అధిక ప్రయోజనాలే కలుగుతాయని చెపుతున్నారు. 
 
కాఫీ ప్రియులు రోజుకు 3 నుంచి 4 కప్పులు తాగడం ద్వారా వయోజనులకు ముప్పు కలుగడం కంటే ప్రయోజనాలే కలుగుతాయట. కాఫీ సేవించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, నరాలు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా వస్తున్నాయా అనే అంశాలపై లోతైన అధ్యయనం చేశారు. కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టం కంటే ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments