ఇది శృంగార హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో దిట్ట... తింటేనా...

శృంగార సామర్థ్యాన్ని పెంచేదిగానూ, నేచురల్ వయాగ్రా గానూ బీట్‌రూట్‌ను పిలుస్తారు. నైట్రేట్స్ పుష్కలంగా కలిగిన ఈ బీట్‌రూట్‌ను తీసుకోవడం ద్వారా నైట్రిక్ యాసిడ్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి శృం

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (19:44 IST)
శృంగార సామర్థ్యాన్ని పెంచేదిగానూ, నేచురల్ వయాగ్రా గానూ బీట్‌రూట్‌ను పిలుస్తారు. నైట్రేట్స్ పుష్కలంగా కలిగిన ఈ బీట్‌రూట్‌ను తీసుకోవడం ద్వారా నైట్రిక్ యాసిడ్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి శృంగార హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
 
ఇంకా గర్భం ధరించిన మహిళలకు బీట్‌రూట్ ఎంతగానో మేలు చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌ను గర్భిణీలు రోజూ తీసుకోవడం ద్వారా శిశువు వెన్నెముక, ఎముకలు బలపడతాయి. ఇంకా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. గర్భిణీలకు తగిన ఎనర్జీని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

తర్వాతి కథనం
Show comments