Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగులు ఎవరు తినకూడదో తెలుసా?

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (11:51 IST)
పుట్టగొడుగులు పోషకమైనవి అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ వాటిని తినలేరు. పుట్టగొడుగుల్లో వుండే పోషకాల వివరాలతో పాటు వీటిని ఎవరు తినకూడదో తెలుసుకుందాము.
 
పుట్టగొడుగులు సులభంగా జీర్ణం కావడమే కాకుండా మలబద్ధకాన్ని నిరోధించే గుణాలను కూడా కలిగి ఉంటాయి.
 
రక్తంలోని అదనపు కొవ్వును కరిగించి రక్తాన్ని శుద్ధి చేసే గుణం పుట్టగొడుగులకు ఉంది.
 
అధిక రక్తపోటు, రక్తనాళాల గోడలపై కొవ్వు నిల్వలను నివారిస్తుంది.
 
పుట్టగొడుగులు తల్లి పాలు ఎండిపోయేట్లు చేస్తాయంటారు కనుక పాలిచ్చే స్త్రీలు వాటిని తినరాదు.
 
బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను తినకూడదని సూచిస్తున్నారు.
 
పుట్టగొడుగులలో ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి కీళ్లనొప్పులు ఉన్నవారు వాటిని ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి.
 
చర్మ అలెర్జీ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులను తినకూడదు.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

తర్వాతి కథనం
Show comments