Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పప్పును ఎందుకు తినాలి?

సిహెచ్
బుధవారం, 17 జనవరి 2024 (20:00 IST)
బాదం పప్పు. ఈ పప్పును తినడం వల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అని పిలువబడే చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
 
బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, వీటిని తింటే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు.
బాదం గుండెకు మంచిదని నిపుణులు చెపుతారు.
బాదం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బాదంలో అనేక పోషకాలు ఉన్నందున ఈ పోషకాల శోషణను పెంచడానికి వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు.
బాదం పప్పులు తింటుంటే బరువు అదుపులో వుంటుంది.
బాదంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
బాదం పప్పు కంటికి మేలు చేస్తుంది. 
బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ: వరద నీటిలో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త అశ్విని మృతి

గత 30 ఏళ్లలో అత్యధికం.. విజయవాడ నగరంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం

ఏపీలో భారీ వర్షాలు.. బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకకు బాబు రావట్లేదు..

వనస్థలిపురంలో షాకింగ్ ఘటన.. గాలిలో బంతిలాగా ఎగిరి పడిన యువతి (video)

భారీ వర్షాలు.. సెప్టెంబర్ 2 పాఠశాలలకు సెలవు... అవసరమైతే హెలికాప్టర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఘనంగా "కావేరి" మూవీ సక్సెస్ మీట్

కాలం రాసిన కథలు సక్సెస్ సెలబ్రేషన్స్

రీసెంట్‌ టైమ్స్‌లో బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం': మహేష్ బాబు

జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర- భార్య నుదుటపై కుంకుమ (వీడియో)

కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments